తెలంగాణ మంత్రి కొండా సురేఖ కేటీఆర్ గురించి, నటి సమంత పైన ఘాటు వ్యాఖ్యలు చేసారు. ఎన్ కన్వెన్షన్ కూల్చకుండా ఉండాలంటే సమంతను తన దగ్గరకు పంపాలని కేటీఆర్ నాగార్జునను కోరినట్టు, నాగార్జున చెప్పినా సమంత వినకుండా విడాకులు తీసుకుని వెళ్లిపోయిందన్నారు కొండా సురేఖ.
Telangana Minister Konda Surekha made harsh comments about KTR and actress Samantha. Konda Surekha said that KTR asked Nagarjuna to send Samantha to him in order not to break the N Convention, but Samantha did not listen to Nagarjuna's request and divorced her.
~CA.43~CR.236~ED.234~HT.286~